UAE likely to host remainder of IPL 2021 season in September-October
#Ipl2021
#Bcci
#WTCFinal
#Uae
#IndvsNz
#Indvseng

కరోనాతో అర్థాంతరంగా వాయిదా పడిన ఐపీఎల్ 2021 సీజన్‌ను మళ్లీ నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు ఈ నెల 29న జరిగే స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్(ఎస్‌జీఎం)లో ఈ విషయంపై చర్చించనుంది. ఐపీఎల్ -14లో మిగిలిన 31 మ్యాచ్‌లను యూఏఈ వేదికగా పూర్తి చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సెప్టెంబర్ విండోను పరిశీలిస్తున్నట్లు ఓ జాతీయ చానెల్ పేర్కొంది.